PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CCRH వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రీస‌ర్చ్ ఇన్ హోమియోప‌తి సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : సీసీఆర్హెచ్

ఉద్యోగం : సీనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో.

విద్యార్హ‌త : డిగ్రీ, పీజీ ఇన్ హోమియోప‌తి.

జీతం : 35,000 నెల‌కు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 3-3-2022

ఇంట‌ర్వ్యూ తేది : 23-3-2022

అధికారిక వెబ్ సైట్ : ccrhindia.nic.in

About Author