PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆనందోత్సవాలతో దీపావళి సంబరాలు

1 min read

– శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ

పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె : మండలం లో వివిధ గ్రామాలలో సోమవారం దీపావళి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు దీపావళి సందర్భంగా వేకువజమున ఇండ్లకు బంతిపూలు మామిడి ఆకులు తోరణాలు కట్టి నివాళులు కార్యక్రమాన్ని నిర్వహించి బాణా స చా కాల్చడం జరిగింది దీపావళి సందర్భంగా సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ మాజీ ఎంపిటిసి ఎల్లయ్య మండల ప్రజలకు పండుగను ఆనందో త్స వాలతో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు దీపావళి సందర్భంగా మండల కేంద్రాల్లో ప్రత్యేక బంతిపూల దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగింది.

About Author