ఘణంగా హోలీ సంబరాలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: హోలీ పండుగ పురస్కరించుకుని చిన్నారులతో సరదాగా ఆ చిన్నారుల నాట్యాలను తిలకించి వారిని అభినందించిన హనుమాన్ కళా సమితి అధ్యక్షులు మంతరావు చౌదరి దంపతులు ఈరోజు హోలీ పండుగ సందర్భంగా పురాణాల్లో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుని సమితి లంక నుండి సీతమ్మ వారిని తీసుకొని అయోధ్యకు వచ్చినప్పుడు హోలీ సంబరాలు జరుపుకున్నారని ప్రాణాల్లో ఉంది అదేవిధంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గోపికలతో హోలీ సంబరాలు జరుపుకున్నట్లు వేదాలు చెబుతున్నాయి కలియుగం కొస్తే ఈగంలో హోలీ సంబరాలు ఇండియా మొత్తం మీద జరుపుకుంటారు. హిందువులు తమ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుంచుకోవడం కోసమే ఇలాంటి పండగలను జరుపుకుంటారు మనం ప్రతి ఒక్కరు పక్కా వారిని గౌరవిస్తూ మన పెద్దలను మన పూర్వీకులను భావితరాలకు ఉపయోగపడే మన చిన్నారులను అభినందించాలని గౌరవించాలని మనం సమాజాన్ని గౌరవిస్తే ఆ గౌరవం మనకు దక్కుతుందని హనుమంతరావు చౌదరి అన్నారు.