NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాడ వాడ ల అంబేద్కర్ జయంతి జరుపండి

1 min read

– జై బీమ్ మాల మహాసేన అధ్యక్షుడు పల్లెకొండ సంపత్ కుమార్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: అంబేద్కర్ ను ఒక వర్గానికే పరిమితం చేయకుండా అన్ని వర్గాల వారు తమ తమ ఊరు వాడల్లో అంబేద్కర్ జయంతి జరపాలని జై బీమ్ మాలమహాసేన అధ్యక్షుడు పల్లె కొండు సంపత్ కుమార్ అన్నారు. సోమవారం అయన జై బీమ్ మాల మహాసేన ఆద్వర్యంలో అన్నయ్య జిల్లా పరిధిలో ని వీర బల్లి మండలం లోని మాట్లి పంచాయతీ అసాదివాండ్ల పల్లిలో ఆ గ్రామ నాయకుడు మల్లికార్జున ఏర్పాటి చేసిన అంబేద్కర్ పై అవగాహనా కార్యక్రమాము ముఖ్య అతిది గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జయంతి వారోత్సవాలు లో భాగంగా అంబేద్కర్ పై అవగాహన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరిగిందనారు. ముక్యంగామాలలు అన్నింటా ముందు ఉండాలని తెలిపారు. ఎవరికీ ఏ సమస్య వచ్చినా ముందు ఉంటామని తెలిపారు. మరియు మన హక్కులు గురించి తెలియజేశారు. భారత రాజ్యాంగము పై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమం లో జై బీమ్ మాల మహాసేన ఉపాధ్యక్షులు లావణ్య, ప్రధాన కార్యదర్శి చైతల్య, శ్రీను, ఉదయ్, సునీల్, లోకేశ్వరి, వసంత్, సుధాకర్ వీరబల్లి నాయకులు రామ, భాస్కర్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author