PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CGWB ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ గ్రౌండ్ వాట‌ర్ బోర్డ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీజీడ‌బ్ల్యూబీ

ఉద్యోగం : స్టాఫ్ కార్ డ్రైవ‌ర్

విద్యార్హ‌త : పేర్కొన‌లేదు

జీతం : 19900-63200 నెలకు

ఖాళీలు : 23

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్.

అడ్ర‌స్ : Regional Director, CGWB, NCR, Block-1, 4th Floor, ParyawasS Bhawan, Jail Road, Bhopal – 462011

దరఖాస్తు స్వీకరణ తేది : 8-1-2022

చివ‌రి తేది : 22-2-2022

అధికారిక వెబ్ సైట్ : cgwb.gov.in

About Author