నాన్న ప్రేమతో చలివెంద్రం ఏర్పాటు..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హోళగుంద మండలం చిన్నహ్యాట గ్రామం బీరప్ప (టీచర్) జ్ఞాపకార్థం మూడవ సంవత్సరం ఈయన కుమారుడు మాదాసి కురువ మదారి కురువ మండల ఉపాధ్యక్షుడు బసవ నిర్వస్తున్నడు… తాలుక మాదాసి కురువ కన్వీనర్ కౌడికి రాజు,ఆలూరు తాలుక ప్రధాన కార్యదర్శి మల్లయ్య మాట్లాడుతూ ఈరోజు హోలగుంద వాల్మీకి సర్కిల్ దగ్గర చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది ప్రయాణికులు విద్యార్థులు నీటి దాహం తీర్చడం కోసం వారి తండ్రి జ్ఞాపకార్థం ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు కర్నూలు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గారి బావ శేషప్ప, ఎంపీపీ తనయుడు ఈసా, మాదాసి కురువ సంఘం మండలం అధ్యక్షుడు కాల్లిక ప్రసాద్,మదసి కురువ మండలం సలహా దరుడు dr రమంజిని,హోలగుంద మండల అధ్యక్షుడు పంపపతి,చిన్న హ్యాట సర్పంచ్ హేసన్.అంజిని, మంజు, రజుకుమర్,పెద్దహ్యట కుమార్,ఈసుఫ్,శీను,చాకలి యల్లప్పా,ఏలార్థి మల్లి,సంకరప్ప,పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొనడం జరిగింది.