PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సుద్దముక్క సూక్ష్మ ఆస్కార్

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి మండల పరిధిలోని వెంగళంపల్లి ఎస్సి కాలనికి చెందిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఆవార్డు గ్రహీత, చిత్ర కారుడు సుద్ద ముక్కలో సూక్ష్మ ఆస్కార్ ను బండి మధుక్రిష తయారు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ని నాటు నాటు సాంగ్స్ గుర్తుగా 1గంట సమయంలో పొడవు3 ( 6.5mmx1mm) వేలతంత తయారుచేశారు. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి ఆర్ఆర్ఆర్ పాట తీసుకెళ్ళిందని అన్నారు.

About Author