PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహానికి హాజరైన చల్లా శ్రీలక్ష్మి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గంలో  అవుకు వాస్తవ్యులు కోన లక్ష్మీదేవి, రామిశెట్టి గార్ల కుమార్తె లక్ష్మీ స్వప్న వెడ్స్ మహేంద్ర బాబు లా వివాహానికి హాజరై వారిని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చల్లా యువ నాయకులు చల్లా విక్రాంత్ రెడ్డి,చల్లా చైతన్య రెడ్డి,చల్లాచరణ్రెడ్డి, చల్లాటీమ్తదితరులుపాల్గొన్నారు.

About Author