NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలి

1 min read

– మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశ సభకు విచ్చేసిన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు మాగంటి బాబు కృతజ్ఞతలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షులు మాన్య చంద్రబాబు నాయుడు అద్యక్షతన ఏలూరులో జరిగిన 2 – సమీక్ష సమావేశానికి విచ్చేసి వేలాదిగా పాల్గొని సభను విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు అందరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేసేవరకు మనమంతా ఐక్యంగా కష్టపడాలని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని గద్దె నెక్కించి రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

About Author