PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల హెచ్ ఆర్ఏ చెల్లింపుల్లో మార్పులు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ ఆర్ఏ పై కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ పరిసరాల్లో ఉన్న హెచ్ఓడి కార్యాలయాల్లోని ఉద్యోగుల హెచ్ఆర్‌ఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఆర్‌ఏను 8 శాతం నుంచి 16 శాతంకు పెంచుతూ ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంపు హైదరాబాద్ నుంచి విజయవాడ పరిసరాలకు గతంలో వచ్చిన హెచ్ఓడి ఉద్యోగులకు వర్తించనుంది. హెచ్ఓడి అధికారుల సిఫార్సుల మేరకు హెచ్ఆర్ఏను ప్రభుత్వం సవరించింది.

            

About Author