NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదరించండి..ఆశీర్వదించండి..

1 min read

కూటమి తోనే రాష్ట్ర భవిష్యత్తు..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మీ బిడ్డగా ఆత్మీయుడుగా  ఆశీర్వదించి ఆదరించి టీడీపీ విజయం కోసం కృషి చేయాలని టీడీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గౌరు వెంకటరెడ్డి  ఆదేశాల మేరకు  దామగట్ల గ్రామంలో  నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య  ముఖ్య మాదిరెడ్డి తిప్పారెడ్డి  ఆధ్వర్యంలో  నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామం లోని ఎస్సీ కాలనీలో  భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు  ప్రకటించిన మినీ మానిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,చిన్న శీలన్న,రత్నం,ఎసన్న,చిన్న మదర్సావ్, పెద్ద బాష,సాయిబా,శీలన్న,గోపాల్,మహేష్,వక్కేమ్మగార మల్లి,నారాయణ,ఖాజా,చంద్ బాష,పులీటు, ఎలిశా,స్వాములు, మద్దిలేటి,దూదేకుల ఖాజా, నాయకులు,కురువ వెంకటేశ్వర్లు,బ్రహ్మానంద రెడ్డి,నందికొట్కూరు క్లస్టర్ ఇన్ఛార్ మూర్తుజవాలి,చెన్నయ్య,తిరుపాలు,మని కుమార్, కార్యకర్తలు  పాల్గొన్నారు.

About Author