చెవి శ్రీనివాసులురెడ్డికి రెండోఉపాధ్యక్షపదవి కైవసం..
1 min readపల్లెవెలుగు వెబ్, చిట్వేలి: వైఎస్సార్ సిపి మండల కన్వీనర్, నాగవరం ఎంపిటిసి సభ్యులు చెవ్వు.శ్రీనివాసులురెడ్డికి ఎంపిపి రెండోఉపాధ్యక్ష పధివికి ఎన్నికయ్యే అవకాశాలుమెండుగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మండలపరిషత్ లలో జనవరి4వ తేదీన రెండో ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు రాష్టఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారిచేసిన నేపధ్యంలో ఎన్నికలు జరుగనున్నాయి. చిట్వేలి మండలం నాగవరం కుచెందిన చెవ్వు, చొప్పా కుటుంబాలు ఆది నుంచి వైఎస్సార్ కుటుంబానికి విధేయులుగా ఉన్నారు. అలాగే పార్టీఆవిర్భావం నుంచి ఎన్నొకష్టనష్టాలను ఎదుర్కొని మండలంలో పార్టీని అభివృద్ధిపథంలో నడిపించారు.
చిట్వేలిమండలం ఎంపిపి పదవి ఎస్సిలకు రిజర్వుచేయగా మైలపల్లి ఎంపిటిసిసభ్యులుట్టంగుటూరు.చంద్ర,అధ్యక్షుడు గాకే.ఎస్. అగ్రహారమేంపిటిసి సభ్యులు ఎం.సుబ్రహ్మణ్యంరెడ్డిఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.ప్రస్తుతం రెండోఉపాధ్యక్ష పదవికి అవకాశం రావడంతో చెవ్వు.శ్రీనివాసులురెడ్డికి అవకాశంకలిసొచ్చింది.పార్టీకి శ్రీనువాసులురెడ్డిచేసినసేవలనుగుర్తించిన రైల్యేకోడూరుఎమ్మెల్యే, ప్రభుత్వవిపకోరముట్ల.శ్రీనివాసులు,రాజంపేటఎంపిమీదున్రెడ్డి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి లుచెవ్వుకురెండోఉపాధ్యక్ష పధివికిఎంపికచేసినట్లు అత్యంత విశ్వసనియమైనసమాచారం.మండలంలో రెండోఉపాధ్యక్షపదవినిచెవ్వు.శ్రీనువాసులురెడ్డికిఇవ్వడం అన్నివిధాలాశ్రేయస్సకరమనిప్రజాప్రతినిధులు,కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.