పొత్తులపై స్పష్టత ఇచ్చిన జనసేన అధినేత !
1 min read
పల్లెవెలుగువెబ్ : వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ క్లారిటీ ఇచ్చారు. జనసేన ఆవిర్భావ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమంటూ ఆయన స్పష్టత ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందని పవన్ చెప్పకనే చెప్పారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత లాభాలు పక్కనపెట్టి.. పార్టీలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీని గద్దె దింపడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు.