NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మా’ ఎన్నిక‌ల‌పై బాల‌య్య కీల‌క వ్యాఖ్యలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: త్వర‌లో జ‌ర‌గ‌బోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఇండస్ట్రీలో వేడిని రాజేసాయి. తాజా నంద‌మూరి బాల‌కృష్ణ కీల‌క వ్యాఖ్యలు చేశారు. తాను లోక‌ల్, నాన్ లోక‌ల్ విష‌యాల‌ను ప‌ట్టించుకోన‌ని తెలిపారు. గ‌తంలో ‘మా’ ఫండ్ రైజింగ్ కార్యక్రమాలంటూ ఫ‌స్ట్ క్లాస్ విమానం టికెట్ కొని తిరిగారు… ఇప్పుడు ఆ డ‌బ్బులేమ‌య్యాయి అంటూ ప్రశ్నించారు. ‘మా’ కు ఒక శాశ్వత భ‌వ‌నం ఎందుకు నిర్మించ‌లేద‌ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఎక‌రా భూమి కూడ ఇవ్వలేదా అన్నారు. ‘మా’ శాశ్వత భ‌వ‌నం నిర్మాణానికి ముందుకు వ‌చ్చిన విష్ణు వ్యాఖ్యల‌ను ప్రస్తావించ‌గా.. అందులో తాను కూడ భాగ‌స్వామిన‌వుతాన‌ని తెలిపారు. ఒక ఇంట‌ర్వ్యూలో బాల‌య్య ఈ వ్యాఖ్యలు చేశారు.

About Author