PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా దీపావళిని జరుపుకున్న చిన్నారులు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు:మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాలలో చిన్నారులు,యువకులు టపాసులు కాలుస్తూ దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. మిడుతూరు,49 బన్నూరు,కడుమూరు,చౌటుకూరు, చెరుకుచెర్ల,పీరుసాహెబ్ పేట,తలముడిపి, అలగనూరు,జలకనూరు తదితర గ్రామాలలో పుర వీధుల్లో మరియు ఇండ్ల ముందర టపాకాయలు కాలుస్తూ ఈలలు కేకలు వేస్తూ యువకులు దీపావళిని జరుపుకున్నారు.

About Author