నాన్న ప్రేమతో చలివేంద్రం…
1 min read
హొళగుంద న్యూస్ నేడు : హోళగుంద మండలం చిన్నహ్యాట గ్రామం బీరప్ప (టీచర్) జ్ఞాపకార్థం నాలుగవ సంవత్సరం ఈయన కుమారుడు మాదాసి కురువ మదారి కురువ మండల ఉపాధ్యక్షుడు బసవ, నాగేంద్ర నిర్వస్తున్నరు…తండ్రి జ్ఞపకరితంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాని సబ్ ఇంస్పెక్టర్ బాల నరసింహులు సంఘం అధ్యక్షులు కాళికా ప్రసాద్ చిన్నహ్యట శేషగిరి జడ్పీ వైస్ చైర్మన్ బావ శేషప్ప, ఎండి హళ్లి సర్పంచ్ సుధాకర్ సంఘం రాష్ట్ర నాయకులు రామ్మోహన్ ప్రారంభించరు ఈకార్యక్రమాని ఉద్దేశించి కన్వీనర్ కౌడికి రాజు,ఆలూరు తాలుక ప్రధాన కార్యదర్శి మల్లయ్య.తాలుక మాదాసి కురువ మండల సలహ దారుడు డా. రామాంజనేయులు మండల అధ్యక్షలు పంపాపతి మాట్లాడుతూ ఈరోజు హోలగుంద వాల్మీకి సర్కిల్ దగ్గర చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది ప్రయాణికులు విద్యార్థులు నీటి దాహం తీర్చడం కోసం వారి తండ్రి జ్ఞాపకార్థం ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున.సాయిభేష్ రాజా సిఐటియు మండల కార్యదర్శి నాగరాజు.వేణు.ఎల్లప్ప మంజు ఆంజినేయ్య.నాగేంద్ర ఘ్ననేశ్.లకమన్న,పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొనడం జరిగింది.