PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాధువు రూపంలో చైనా మహిళ !

1 min read

పల్లెవెలుగువెబ్ : కట్టూబొట్టూ మార్చి, సాధువు రూపంలో ఢిల్లీలో ఉంటున్న చైనా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్ నుంచి వచ్చానని చెప్పుకుంటూ టిబెట్ శరణార్థుల క్యాంప్ లో ఆశ్రయం పొందుతోంది. అయితే, అధికారుల విచారణలో ఆమె చైనాలో పుట్టిపెరిగిందని, మూడేళ్ల క్రితం భారతదేశానికి వచ్చిందని తేలింది. దీంతో సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

About Author