PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ కు చిరంజీవి ఘ‌న నివాళి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు శత జయంతి సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. ‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగపురుషుడు, నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం శ్రీ నందమూరి తారక రామారావుగారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి! #100YearsOfNTR’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

                         

About Author