NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘వర్గీకరణ’ పేరుతో.. కులాల మధ్య చిచ్చు…!

1 min read

మాలమాదిగలపై చేసిన వ్యాఖ్యలను ప్రధాని వెనక్కి తీసుకోవాలి

  • మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి ,

పల్లెవెలుగు:అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న మాల మాదిగల మధ్య కుల తెచ్చిపెడుతున్న  నరేంద్ర మోడీ, వాక్యాలను వెనక్కి  తీసుకోవాలని  జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి ఆవేదన వ్యక్తం చేశారు.  కర్నూలు జిల్లా అంబేద్కర్ భవనం నందు  ఏర్పాటుచేసిన మాలల  చైతన్య  సదస్సు కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు  ఏనుమల రాజకుమార్ ,   మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మాల నరసప్ప , ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సులో  జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి  రవి ముఖ్య అతిధులుగా పాల్గొని  ప్రసంగిస్తూ  ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చే ఏ పార్టీ  అయినా మాలులు ఓడిస్తామని  సాక్షాత్తు భారత దేశ ప్రధాని    కుల పార్టీ  మీటింగులకు  రావడం ఆస్యాస్పదంగా ఉందని , సుప్రీంకోర్టు కొట్టివేసిన వర్గీకరణ అంశాన్ని ఓటు బ్యాంకు కోసం నరేంద్ర మోడీ  వర్గీకరణ కోసం  కమిటీ  వేయడం  సమంజసం కాదన్నారు. నరేంద్ర మోడీ మాదిగల మీద ప్రేమతో విశ్వరూప సభకు  రాలేదని ఓటు బ్యాంకు కోసమే రావడం జరిగిందని  ,మందకృష్ణ మాదిగ    ఈ విషయాన్ని  గుర్తు చేసుకోవాలని  తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శంబుదాసు  జాయింట్ సెక్రెటరీ  బాలన్న , హుస్సేన్ మార్క్ మునయ్య కేజే శ్రీనివాసరావు కే రమేష్ బాబు ఈట జములయ్య కుమ్మరి రత్న స్వామి పబ్బతి రామసుబ్బయ్య వెంకటేశ్వర్లు గోర్లముట్ట సురేష్  శాగినెల్లా  యేసు రత్నం , కల్లు బండి అంకన్న కల్లు బండి నాగరాజు , సురేందర్ , నంద్యాల విశ్వనాథ్ ఎమ్మిగనూరు నియోజకవర్గ అధ్యక్షులు మధుబాబు జై భీమ్ సాయిరాం బచ్చాలు , హుస్సేన్ నాగుటూరు జి నాగమణి అడ్వకేట్ , చంద్ర పాలు తదితరులు పాల్గొన్నారు.

About Author