PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా పరిషత్ పాఠశాలలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:   గడిగరేవుల గ్రామంలోని  జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం నాడు విద్యార్థులకు చేతుల వ్యక్తిగత పరిశుభ్రత  ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇళ్ల వద్ద పరిశుభ్రత దోమకాటు వల్ల వచ్చే వ్యాధులను అరికట్టడానికి దోమతెరలు వాడడం ఇంటి పరిసరాల్లోని మురికి కాలువలో మురికి నీటిపై దోమలు లార్వా గుడ్లు పెట్టకుండా బ్లీచింగ్ పౌడర్ వాడాలని  విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ బిఎస్ రామ్మోహన్ రెడ్డి ఈఓఆర్డి కాలిక్ భాషా ఆధ్వర్యంలో ఇన్చార్జి హెచ్ఎం దస్తగిరమ్మ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది వైద్య శాఖ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author