పారిస్ నుంచి తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్
1 min read
పల్లెవెలుగువెబ్ : ప్యారిస్ పర్యటన ముగించుకొని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి దంపతులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎం జగన్ దంపతులకు మంత్రి జోగి రమేష్, సీఎస్ తలశిల రఘురాం తదితరులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన నేరుగా తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ దంపతులు బయలుదేరారు.