PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవేగౌడ‌తో సీఎం కేసీఆర్ భేటీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీ ప్రధాని దేవెగౌడతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. దేవేగౌడ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కుమార్ స్వామి కేసీఆర్‌కు స్వాగతం పలికారు. దేశ రాజకీయాలు, రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. ప్ర‌ధాని మోదీ తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తుండ‌గా.. కేసీఆర్ జాతీయ నేత‌ల‌తో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

                                       

About Author