కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తిస్తుంది – వైసీపీ ఎమ్మెల్యే
1 min read
ఆలూరు, న్యూస్ నేడు : పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ షాక్ తో మరణించిన ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం తెర్నెకల్ గ్రామనికి చెందిన యువకుడు ప్రతప్ మరణించడం జరిగింది… భౌతికగాయానికి నివాళులు ఆర్పించిన ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతు విద్యుత్_షాక్_తో ప్రతప్_ మరణించడం చాలా బాధాకరం, అధికారుల నిర్లక్ష్యం వల్ల మరణించడం జరిగింది. గ్రామ సభలు అనేది సచివాలయం లో పెట్టాలి కాని ఎక్కడ పడితే అక్కడ పెడితే ఎలా కూటమి నాయకులు మాటలు విని అధికారులు ఇలా చేయడం సరైన పద్ధతి కాదని యల్ల కాలం కూటమి ప్రభుత్వం అధికారం ఉండదని మా ప్రభుత్వం కూడా వస్తుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మండలం కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, పార్టీ అనుబంధ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.
