PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిన్నారుల పుట్టినరోజు సర్టిఫికెట్లు సేకరించండి.. ఎంపీడీవో

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గురువారం నాడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల లో భాగంగా మండల సమావేశ మందిరంలో ఎంపీడీవో మల్లేశ్వరప్ప ఈఓ అర్ డీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్ లు మరియు అంగన్వాడీ కార్యకర్తల సమావేశం ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ అంగన్వాడి కార్యకర్తలు చిన్నారుల తల్లుల వద్ద నుండి 0 To 5 వయసు లో ఉన్న పిల్లలకు ఆధార్ కార్డు ల కోసం పుట్టినరోజు సర్టిఫికెట్లు సేకరించి ఆధార్ నమోదు చేయాలని ఆదేశించారు.

About Author