PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టర్​ (హౌసింగ్​) మౌర్య.. బాధ్యతల స్వీకరణ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కర్నూలు కలెక్టర్​ ( హౌసింగ్​) నారపు రెడ్డి మౌర్య కలెక్టర్​ జి. వీరపాండియన్​ను బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి.. జాయినింగ్​ లెటర్​ను కలెక్టర్​కు అందజేశారు. హౌసింగ్​ కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన నారపు రెడ్డి మౌర్యకు కలెక్టర్​ జి. వీరపాండియన్​ అభినందనలు తెలిపారు. అనంతరం జేసీలు , సబ్​ కలెక్టర్లు, హౌసింగ్​ పీడీ, సిబ్బంది కలెక్టర్​( హౌసింగ్​) నారపు రెడ్డి మౌర్యకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.

About Author

1 thought on “కలెక్టర్​ (హౌసింగ్​) మౌర్య.. బాధ్యతల స్వీకరణ

Comments are closed.