PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆళ్ల‌గ‌డ్డ పోలీసుల పై ఫిర్యాదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్న‌లు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు అందింది. తనను లైంగికంగా వేధించారంటూ ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన బాలిక పోలీసులపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసింది. అసభ్యకర వీడియోలు చూపించారంటూ ఫిర్యాదులో తెలిపింది. ఈనెల 19న ఆత్మకూరు నుంచి బాలికను ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకుని బైక్‌పై ఆళ్లగడ్డ పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు ఎలా పచ్చి బూతులు మాట్లాడారో బాలిక వివరించింది.

                                    

About Author