PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగిసిన గ్రహణం.. తెరుచ్చుకున్న ఆలయం

1 min read

పల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం : సూర్య గ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయం 13 గంటల పాటు ఆలయాన్ని మూసివేశారు సంప్రోక్షణ అనంతరం ఉభయ దేవాలయాలు మరియు పరివారక ఆలయాలు సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు శుద్ధి అనంతరం భక్తులకు 8 గంటల నుండి స్వామి అమ్మవార్లు దర్శనానికి భక్తులను అనుమతించారు.

About Author