మూల పెద్దమ్మ ఆలయానికి కాంపౌండ్ వాల్.. గేటు. నిర్మాణం..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: తన తల్లి జ్ఞాపకార్థం నంద్యాలకు చెందిన యన్ .వెంకటేశ్వర్లు శ్రీనివాసులు లక్ష్మయ్య..అన్న తమ్ములు. గడివేముల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మూల పెద్దమ్మ ఆలయానికి రెండున్నర లక్ష పైచిలుకు నిధులతో కాంపౌండ్ వాల్ గేటు చేయించారు మంగళవారం నాడు జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి ఈవో మోహన్. చైర్మన్ చిన్నన్న. ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ తల్లి జ్ఞాపకార్థం అన్నదమ్ములు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.