విలువల్లో రాజీపడం.. వైకాపా నేతలపై పురందేశ్వరి ఫైర్ !
1 min read
నైతిక విలువలతో పెరిగామని అన్నారు. విలువలతో రాజీపడే ప్రసక్తేలేదని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని చెప్పారు. వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతో బాధాకరమని నందమూరి సుహాసిని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం చేయడం తగదన్నారు. తెలుగు ప్రజలందరూ చంద్రబాబు వెంటే ఉన్నారని అన్నారు. నారా భువనేశ్వరి పై వైకాపా నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు బోరున విలపించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబుకు అండగా నిలబడింది.