PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా సహకార  బ్యాంకు ల కంప్యూటరికరణపై సమావేశం

1 min read

– సహకార బ్యాంక్ లలో కంప్యూటర్ ద్వారా సాంకేతిక ను అల వర్చుకొని మెరుగైన ఫలితాలు సాధిద్దాం

– శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి  K D C C చైర్మెన్

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  నంద్యాల జిల్లా సహాకార కేంద్ర బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం లో ఉమ్మడి జిల్లా చైర్మెన్ శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి  అధ్యక్షతన జిల్లా సహకార  బ్యాంక్  లను కంప్యూటరికరణ అనే అంశం పై జిల్లాలోని అన్ని బ్యాంక్ లు మరియు పరపతి సంఘం మేనేజర్ లు మరియు పరపతి సంఘాల అధ్యక్షుల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సాంకేతిక వ్యవస్థ ను అందరూ స్వాగతించాలి అని పేర్కొంటూ ఆధునిక యుగం ఇతర వాణిజ్య బ్యాంకు ల వలె సహకర బ్యాంక్ లు కూడా వాటి వలె నడుచుకొని మంచి ఫలితం రావడమే కాకుండా కస్టమర్ లలో కూడా మనం నమ్మకం పెంచాలి అని పిలుపు నిచ్చారు కార్యక్రమం నకు CEO రామాంజనేయులు, AGM శివ లీల లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

About Author