PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డోన్​ సీఐ మల్లికార్జునకు శుభాకాంక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, డోన్​: డోన్​ పట్టణ సీఐగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జునను ఆదివారం బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి యువజన సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఇమిడి లక్ష్మణ్ సాయి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐకి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ మల్లికార్జున మాట్లాడుతూ డోన్​ యువకులు సత్ప్రవర్తనతో మెలిగి… శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘం నాయకులు, బాషా , మౌలాలి, సూరి , ధర్మ తేజ , సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

About Author