హిజాబ్ వివాదం వెనుక కాంగ్రెస్
1 min readపల్లెవెలుగువెబ్ : హిజాబ్ వివాదం వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని రెవెన్యూశాఖ మంత్రి ఆర్ అశోక్ ఆరోపించారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు వాస్తవాలు వెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నడూలేని హిజాబ్ రాజకీయ లబ్ధి కోసమే దీన్ని తెరపైకి కాంగ్రెస్ తెచ్చిందన్నారు. కాంగ్రెస్లో ముఠా తగాదాల నుంచి దృష్టి మరల్చేందుకే ఓ వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.