NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతోంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతోంద‌ని తెలిపారు. జార్ఖండ్ కు చెందిన వ్య‌క్తుల‌తో త‌న‌ను హ‌త్య చేయించ‌డానికి కుట్ర ప‌న్నుతున్నార‌ని ఢిల్లీలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో రఘురామ కృష్ణ రాజు ఆరోపించారు. సీఎం జ‌గ‌న్ కు రాష్ట్రంలో వ్య‌వ‌స్థ న‌చ్చ‌క‌పోతే వ్య‌వ‌స్థ‌ను.. వ్య‌క్తి న‌చ్చ‌క‌పోతే వ్య‌క్తిని తీసేస్తార‌ని అన్నారు. ఏపీ సీఐడీ చీప్ సునీల్ పై బండి సంజ‌య్ వ్య‌వ‌హారంలో స్పందించినంత వేగంగా స్పందించాల‌ని స్పీక‌ర్ కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌తో రాష్ట్రంలో ప‌థ‌కాలు కొన‌సాగించ‌లేర‌ని తెలిపారు.

                                  

About Author