PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ ఎమ్మెల్యే అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:   నియోజకవర్గ పరిశీలకులు వక్కలగడ్డ మల్లికార్జున, బన్నురు రామలింగ రెడ్డి, వెలుగోడు మండల అధ్యక్షులు అన్నారపు శేష రెడ్డి, బండి ఆత్మకూరు మండల అధ్యక్షుడు నరసింహా రెడ్డి, ఆత్మకూరు మండల అధ్యక్షుడు శివ ప్రసాద్ రెడ్డి, మహానంది మండల అధ్యక్షుడు ఉల్లి మధు, ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడు వేణు గోపాల్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు కలిముల్లా, ఎం. ఏ కలాం, హిదయత్, రాజా రెడ్డి, మల్లికార్జున రెడ్డి మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author