సొంత నిధులతో చెక్ డ్యాం నిర్మాణం..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గ్రామస్తుల అవసరం మేరకు గడిగరేవుల గ్రామంలోని చెరువు దగ్గర అలుగు ను గ్రామ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి,హరినాథ్ రెడ్డి ,వెంకట రమణ రెడ్డి తమ సొంత నిధులతో సుమారు 1 లక్ష రూపాయల తో శుక్రవారం నుండి అలుగు నిర్మాణం చేపట్టారు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్మాణం చేపట్టినట్టు సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు తమ సమస్యను తీర్చినందుకు గ్రామ ప్రజలు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.