NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలీసు స్టేషన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

1 min read

– అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపిఎస్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నందు కలెక్టర్ కార్యాలయం ప్రక్కన నిర్మాణ దశలో ఉన్న రాయచోటి సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీస్ ను మరియు తిరుమల నాయుడు కాలనీ వద్ద నిర్మాణ దశలో ఉన్న రాయచోటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను అన్నమయ్య జిల్లా ఎస్.పి శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్ గారు మంగళవారం పరిశీలించారు.ఈ సంధర్బంగా ఆయన పలు సూచనలు చేశారు.అధేవిధంగా నిర్మాణ పనులలో ఎటువంటి జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారి వెంట రాయచోటి అర్బన్ సి.ఐ. సుధాకర్ రెడ్డి గారు, ట్రాఫిక్ ఎస్.ఐ. మహమ్మద్ రఫీ గారు మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

About Author