PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇదే స్పూర్తిని కొనసాగించండి..

1 min read
ఎస్పీ ఫక్కీరప్పకు జ్ఞాపికను అందజేస్తున్న డీఐజీ వెంకటరామిరెడ్డి

ఎస్పీ ఫక్కీరప్పకు జ్ఞాపికను అందజేస్తున్న డీఐజీ వెంకటరామిరెడ్డి

– ఎస్పీని, పెద్దకడబూరు పీఎస్​ పోలీసులను అభినందించిన డీఐజీ
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఫిర్యాదుల క్షుణ్ణంగా పరిశీలించడం, వెంటనే పరిష్కరించడం, నేరాల అదుపు, నియంత్రణ కమ్యూనిటి పోలీసింగ్, గ్రామ రక్షక దళాలు, సిసి కెమెరాలు ఏర్పాటు తదితర అంశాలలో … రాష్ట్రంలోనే అత్యుత్తమ పీఎస్​గా పెద్దకడబూరు పోలీస్​ స్టేషన్​ ఎంపిక చేయడం అభినందనీయమని కర్నూలు రేంజ్​ డీఐజీ వెంకటరామిరెడ్డి అన్నారు. కేంద్రహోం శాఖ ప్రకటించిన ఎక్స్​లెన్సీ అవార్డు పొందిన కర్నూలు ఎస్పీ డా. ఫక్కీరప్ప, ఆదోని డీఎస్పీ వినోద్​ కుమార్​, పెద్దకడబూరు ఎస్​ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లను గురువారం డీఐజీ వెంకటరామరెడ్డి అభినందించారు. గురువారం కర్నూలు నగరంలోని బి. క్యాంపు దగ్గర ఉన్న డిఐజి కార్యాలయంలో డీఐజీ జ్ఞాపికను అందజేశారు.

About Author