నగరాభివృద్ధికి సహకరించండి
1 min read
ఆర్థిక మంత్రి బుగ్గనను కలిన నగరమేయర్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు నగరాభివృద్ధికి సహకరించాలని నగర మేయర్ బి.వై రామయ్య , రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిని కోరారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన వారు.. అనంతరం ఎయిర్ పోర్టులో విఐపి రూంలో కూర్చుని నగరాభివృద్ధిపై చర్చించారు. అనంతరం బి.వై రామయ్య మంత్రిని సన్మానించి జ్ఞాపిక అందజేశారు.