NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

7 జిల్లాల్లోనే క‌రోన కేసులు ఎక్కువ‌..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన మ‌హ‌మ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. దేశంలో ఎక్కువ కేసులు న‌మోద‌వుతున్న రాష్ట్రాల్లో ఏపీ కూడ చేరింది. ఏపీలోని ఏడు జిల్లాల్లో కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. దేశంలో కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ 4వ స్థానంలో ఉంది. దేశంలోని 30 జిల్లాల్లో కేసులు సంఖ్య పెరుగుతోంది. ఏపీలోని వివిధ జిల్లాలు కేసుల సంఖ్య పెరుగుద‌ల‌లో వివిధ స్థానాల్లో ఉన్నాయి.
చిత్తూరు – 11 వ స్థానం
శ్రీకాకుళం- 16 వ స్థానం
తూర్పు గోదావ‌రి- 17వ స్థానం
గుంటూరు- 19వ స్థానం
విశాఖ ప‌ట్నం – 27 వ‌స్థానం
అనంత‌పురం – 29 వ స్థానం
క‌ర్నూలు – 30 వ స్థానం

About Author