PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాహుల్ గాంధీకి కరోన పాజిటివ్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కి క‌రోన సోకింది. వైద్య ప‌రీక్షల్లో పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. కొన్న రోజులుగా క‌రోన ల‌క్షణాల‌తో బాధ‌ప‌డుతుండ‌టంతో ఆయ‌న వైద్య ప‌రీక్షలు చేయించుకున్నారు. వైద్య ప‌రీక్షల అనంత‌రం కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దీంతో ఆయ‌న క్వారంటైన్ లోకి వెళ్లారు. వైద్యులు సూచ‌న మేర‌కు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

About Author