PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేవంత్ రెడ్డికి కరోన పాజిటివ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డికి క‌రోన పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయని ఎంపీ రేవంత్‌రెడ్డి తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. ఇటీవల తనతోపాటు సన్నిహితంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారంతా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.

                                  

About Author