NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘వ‌కీల్ సాబ్ ’ నిర్మాత‌కు క‌రోన పాజిటివ్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ నిర్మాత‌, శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ అధినేత ‘ దిల్’ రాజుకు క‌రోన సోకింది. వైద్య ప‌రీక్షల అనంత‌రం ఆయ‌న‌కు క‌రోన పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న హోం క్వారంటైన్ లో ఉన్నారు. వ‌కీల్ సాబ్ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ లో దిల్ రాజు పాల్గొనాల్సి ఉంది. కానీ క‌రోన కార‌ణంగా ఆయ‌న హాజ‌రు కాలేక పోయారు. ఇప్పటికే ప‌వ‌న్ భ‌ద్రతా సిబ్బందికి కూడ క‌రోన సోక‌డంతో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముంద‌స్తు జాగ్రత్తగా హోం క్వారంటైన్ లోకి వెళ్ళారు. వ‌కీల్ సాబ్ చిత్రంలో న‌టించిన నివేధా థామ‌స్ క‌రోన నుంచి కోలుకుంటున్నారు. చాలా మంది నిర్మాత‌లు, సిబ్బంది క‌రోన బారినప‌డ‌టంతో చాలా సినిమాలు ఆగిపోయాయి.

About Author