PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరోన ఆంక్షలు.. ప్రధాని వివాహం రద్దు !

1 min read

పల్లెవెలుగువెబ్ : న్యూజిలాండ్ లో కరోన కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం కరోన ఆంక్షల్ని కఠినతరం చేసింది. కఠిన నిబంధనల నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ స్వయంగా ప్రకటించారు. ఇప్పట్లో తన పెళ్లి వేడుక జరగదంటూ తెలిపారు. ఆర్డెర్న్, ఆమె భాగస్వామి క్లార్క్ గేఫోర్డ్ తమ వివాహ తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ త్వరలోనే వివాహ వేడుక కోసం ఏర్పాట్లు చేసినట్టు స్థానికి మీడియా పేర్కొంది.

     

About Author