అంబటి రాంబాబుకు కరోన
1 min readపల్లెవెలుగువెబ్ : గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోన పాజిటివ్ గా తేలింది. ఆయకు కరోన సోకడం ఇది మూడోసారి. జలుబు, ఇతర లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ట్విటర్లో పేర్కొన్నారు. హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వార ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ల పర్యవేక్షలో చికిత్స కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు.