PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా లోకేష్​ కు కరోన

1 min read

పల్లెవెలుగువెబ్ : ​​​​ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ కు కరోన పాజిటివ్ గా నిర్దారణ అయింది. ట్విట్టర్ ద్వార లోకేష్​ ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని నారా లోకేష్​ పేర్కొన్నారు.

   

About Author