PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సౌర‌భ్ గంగూలికి క‌రోన !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త క్రికెట్ మాజీ కెప్ట‌న్, బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌భ్ గంగూలికి క‌రోన పాజిటివ్ గా తేలింది. నిన్న రాత్రి ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా.. ఆయ‌న‌కు పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. క‌రోన ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో కోల‌కతలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. పాజిటివ్ గా నిర్దార‌ణ కావ‌డంతో అనంత‌రం అక్క‌డే చికిత్స పొందుతున్నారు. గ‌తంలో గంగూలీ కుటుంబ స‌భ్యులు కూడ క‌రోన బారిన‌ప‌డి కోలుకున్నారు. ఆయ‌న ఆరోగ్యం బాగుంద‌ని బీసీసీఐ వ‌ర్గాలు తెలిపాయి.

                                        

About Author