PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శృతిహాస‌న్ కు క‌రోన !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. అన్ని భద్రతలను అనుసరించినప్పటికీ కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తన అభిమానులకు తెలియజేస్తూ.. శృతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “అందరికీ నమస్కారం! ఇది అంత సరదాగా ఉండదు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నేను కోలుకుంటున్నాను. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను..! ధన్యవాదాలు, త్వరలో మళ్ళీ కలుద్దాం లవ్లీస్” అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

                                            

About Author