PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`పాగల్` హీరోకు క‌రోన !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ న‌టుడు విశ్వ‌క్ సేన్ కు క‌రోన పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. సోషల్‌ మీడియా వేదికగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. వైద్యులు ఇచ్చిన సూచనలు పాటిస్తున్నా. వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ కరోనా బారినపడటం దురదృష్టకరం. కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తోంది. దయచేసి అందరూ మాస్కులు ధరించండి’’ అని విశ్వక్‌ పోస్ట్‌ పెట్టారు. త్వరగా కోలుకోవాలని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.

                                        

About Author