PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోన

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు క‌రోన పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. తనకు కరోన పాజిటివ్ గా నిర్దారణ అయిందని, కుటుంబ సభ్యులతో కలిసి హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిపారు. డాక్టర్ల సలహాతో చికిత్స పొందుతున్నట్టు ఎన్టీఆర్ తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోన టెస్టు చేయించుకోవాలని సూచించారు.

About Author