PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తిలోడు బోల్తా..

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  కృష్ణ మండల కేంద్రంలోని గుడెబాల్లూరు గ్రామ సమీపంలో తెల్లవారు జామున పత్తిలోడుతో వెళ్తున్న పికప్ వాహనం బోల్తా పడింది ఈ ప్రమాదం లోని వారు చిన్న చిన్న గాయలతో బయటపడడంతో వాహనము లోని రైతులు ఊపిరి పీల్చుకున్నారు చేతికి వచ్చిన పంట అమ్ముకోవాలి అనుకునేలోపు ప్రమాదం జరగడంతో రైతు కన్నీరు పెట్టుకున్నారు నేషనల్ హైవే కావడం అందులో కల్వర్ట్ ఉండడంతో ఎలాంటి సూచిక బోర్డు లేకపోవడంతో ఇక్కడే ప్రమాదాలు ఎక్కువగా జరుగతాయాని స్థానికులు తెలిపారు ఇప్పటికైనా అధికారులు తాగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

About Author